సుప్రీం తీర్పు… రేవంత్ సర్కారుకు చెంపపెట్టు
ప్రజా సింగిడి ప్రతినిధి హత్నూర. ఏప్రిల్, 04.
హెచ్సీయూ భూముల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం ఆహ్వా నించదగ్గ పరిణా మని, దుందు డుగు చర్యలకు పాల్పడుతున్న రేవంత్ సర్కారుకు చెంపపెట్టు లాంటిది. పర్యావ రణాన్ని కాపాడటంలో ప్రభుత్వం వైఫల్యం చెంది నప్పుడు న్యాయస్థానం మార్గదర్శకంగా ఉండటం శుభ పరిణామం. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగా నికి, చట్టానికి అతీతంగా పనిచేస్తుందని, ఇప్పటి కైనా ప్రభుత్వం తమ మొండి వైఖరి వీడి అక్కడ జీవ వైవిధ్యం కాపాడాలి. హెచ్సీయూ భూములు కాపాడుకునేందుకు ఎంతగానో పోరాటం చేసిన విద్యార్థులకు, అధ్యాపకులకు, పర్యావరణ పరిరక్షణ సంఘాలకు, తెలంగాణ సమాజానికి ఈ సందర్భంగా అభినందనలు.




Post Comment