సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేత ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
నర్సాపూర్ నియోజకవర్గంలో ఏప్రిల్ 22 ప్రజా సింగిడి
నర్సాపూర్ నియోజకవర్గంలో కౌడిపల్లి మండలం పరిధిలో భుజరంపేట పంచాయతీ పరిధి ఎర్రమట్టి తండా మంగళవారం కౌడిపల్లి మండలంలోని వెల్మ కన్న తిమ్మాపూర్ పాంపల్లి తదితర గ్రామాలకు మంజూరైన సీఎం రిఫండ్ చెక్కులను నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఓ వరం లాంటిదని లబ్ధిదారులకు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు సార్ రామా గౌడ్ యువ నాయకులు పొలం నవీన్ కుమార్ శ్యాంసుందర్ కాంతారావు తదితరులు పాల్గొన్నారు.




Post Comment