సిడిఎంఏ చేతుల మీదుగా బెస్ట్ ఆఫ్రిషి యేషన్ అవార్డు
అందుకున్న మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి
ప్రజా సింగిడి మెదక్ జిల్లా స్టాపర్, తూప్రాన్ ఏప్రిల్ 3
తూప్రాన్ పురపాలక సంఘ పరిధిలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రాపర్టీ టాక్స్ వసూళ్ల లో అనుకున్న లక్ష్యాన్ని 82.17% సాధించినందుకు ఈ రోజుసి డి ఎం ఏ చేతుల మీదుగా తూప్రాన్ మున్సిపల్ కమీషనర్ పాతూరి గణేష్ రెడ్డికుబెస్ట్ అప్రిషియేషన్ అవార్డ్ అందజేయడం జరిగింది. ఇట్టి ప్రాపర్టీ టాక్స్ వసూళ్లలో అనునిత్యం అందరిని ఉత్తేజపరుస్తూ ముందుకు సాగించిన మున్సిపల్ మేనేజర్ ఆస రఘువరన్,వార్డు ఆఫీసర్లు, జూనియర్ అసిస్టెంట్ దుర్గయ్య,బిల్ కలెక్టర్లను, కంప్యూటర్ ఆపరేటర్లను మరియు కార్యాలయ సిబ్బందిని అభినందించడం జరిగింది.




Post Comment