సిఐటియు నేతల ముందస్తు అరెస్ట్*
*సీఎం పాశమైలారం పర్యటనలో భాగంగా సిఐటియు నేతల ముందస్తు అరెస్ట్*
ప్రజా సింగిడి ప్రతినిధి సంగారెడ్డి జులై 1
సంగారెడ్డి జిల్లాలొ పాశమైలారం సిగాచి పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం రానున్న తరుణంలో భాగంగా సిఐటియు నేతలను అమీన్పూర్ పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు.అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని చనిపోయిన ఒక్కొక్క కార్మికుని కోటి రూపాయలు చెల్లించాలని,కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని,గాయపడిన వారికి వైద్య ఖర్చులు ప్రభుత్వం భరించాలని రాజయ్య డిమాండ్ చేశారు.మంగళవారం ఉదయమే రాజయ్య తొ పాటు నర్సింహా రెడ్డి ని అరెస్టు చేశారు.




Post Comment