సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన
కోనింటీ మాణిక్ రావు ఎమ్మెల్యే
జహీరాబాద్, ప్రజా సింగిడి న్యూస్ మే 10
జహీరాబాద్ నియోజకవర్గం లోని మండల, లోని వివిధ గ్రామాలకు చెందిన (17) మంది లబ్ధిదారులకు ₹4,87,000 విలువ గల చెక్కులను పాక్స్ చైర్మన్ మచ్చెందర్ ,పార్టీ జనరల్ సెక్రటరీ మోహన్ రెడ్డి, యూత్ అధ్యక్షులు గోవర్దన్ గ్రామాల మాజి సర్పంచ్ లు ,ఎంపీటీసీ లు ,గ్రామ పార్టీ అధ్యక్షులు,ముఖ్య నాయకులతో కలిసి క్యాంపు కార్యాలయంలో* అందజేయడం జరిగింది..
లబ్ధిదారుల వివరాలు సత్వార్ గ్రామానికి చెందిన లలిత .25,500/- , కృష్ణ ₹.48,000/-* లక్ష్మి ₹.17,500/-*,
అనెగుంట* గ్రామానికి చెందిన అనిత ₹.32,500/-,
హుగ్గెల్లి గ్రామానికి చెందిన బేబీ లత* ₹.22,500/- , గౌషియా బి ₹.45,000/-,
అల్గొల్ గ్రామానికి చెందిన బక్కన్న ₹.21,000/- ,
రయిపల్లి డి గ్రామానికి చెందిన సరిత ₹.15,000/- , బాగమ్మ* ₹.60,000/- ,
మలచెల్మ తండా చెందిన గుని బాయి ₹.22,500/- ,
బుచ్చినెల్లి* గ్రామానికి చెందిన శాబుద్దీన్* ₹.37,000/- ,
హోతి బి గ్రామానికి చెందిన మొహియుద్దీన్ ₹.30,000/- ,
మధులై తండా చెందిన రాథోడ్ మోహన్ సింగ్* ₹.16,500/-,
షేకపూర్ గ్రామానికి చెందిన జైపాల్ ₹.36,000/-
గోవింద్ పూర్* గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి ₹.34,000/- ,
కసింపూర్* గ్రామానికి చెందిన గంగమ్మ ₹24,000/- , మండల పార్టీ అధ్యక్షులు నారాయణ , బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాలుగోన్నారు




Post Comment