సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించిన మెదక్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్
ప్రజా సింగిడి ప్రతినిధి నర్సాపూర్. ఏప్రిల్, 4.
నర్సాపూర్ పట్టణ కేంద్రంలోని 15వ వార్డులో రేషన్ షాప్ నెంబర్ 14 లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించిన మెదక్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ వారు మాట్లాడుతూ పేద ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఉద్దేశంతో ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ మనకు రేషన్ షాపులలో ఇస్తున్నటువంటి 6 కిలోల బియ్యంలో 5 కిలోలో బియ్యం మన ప్రధాని నరేంద్ర మోడీ పంపిస్తున్నారు ఇకనుండి సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది బియ్యం బ్లాక్ మార్కెటింగ్ కాకుండా రేషన్ డీలర్లను కోరడం జరిగింది అదే విధంగా రేషన్ డీలర్ల షాపులలో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోను ఏర్పరచాలని కోరడం జరిగింది అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ ఎలాంటి ప్రోగ్రా మెదక్ జిల్లాలోని ఏ రేషన్ షాపులో చేసిన మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు ఫోటో కూడా ప్రోటోకాల్ పాటించాలని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో ఓబిసి మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పాపగారి రమేష్ గౌడ్ బిజెపి సీనియర్ నాయకులు పెద్ద రమేష్ గౌడ్ , ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు గుండం శంకర్, సీనియర్ నాయకులు నారాయణ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు బాలరాజు , పట్టణ ప్రధాన కార్యదర్శి రాజు రామ్ రెడ్డి , బిజెపి నాయకులు నగేష్ గౌడ్ మహేందర్ , సంగమేశ్వర్ , శ్రీకాంత్ కృష్ణ బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.*




Post Comment