“శ్రీ భర్మ స్వామి” జాతర ఉత్సవాల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు…
“శ్రీ భర్మ స్వామి” జాతర ఉత్సవాల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు.
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. మర్చి, 30.
శివ్వంపేట మండలంలోని పిలుట్ల గ్రామంలో “శ్రీ భర్మ స్వామి” జాతర ఉత్సవాలలో భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ రాధ మల్లేష్ గౌడ్ , శివ్వంపేట మండల అధ్యక్షులు పెద్దపులి రవి , బీజేపీ యువ నాయకులు అశోక్ సాదుల , నర్సాపూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి కోదండ రాంరెడ్డి పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ శివ్వంపేట మండల ప్రజలకు “శ్రీ విశ్వావసు నామ” సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గుల్లయ్యగారి సుదర్శన్ , ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు బొంది శ్రీనివాస్ గౌడ్ , నాయకులు శ్రీధర్ గౌడ్ , కిషోర్ రెడ్డి , అంజి , రవి, శ్రీనివాస్, వెంకటేష్, ఆలయ కమిటీ చైర్మన్, మాజీ చైర్మన్, కమిటీ సభ్యులు, మరియు శివ్వంపేట మండల, పిల్లుట్ల గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




Post Comment