శ్రీ గురు పీఠం చారిటబుల్ ట్రస్ట్ గూడూరు కు 51 వేల విరాళం
ప్రజా సింగిడి ప్రతినిధి శివంపేట . మే ,09
శ్రీ గురు పీఠం చారిటబుల్ ట్రస్ట్ గూడూర్ ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ దత్తాత్రేయ మహాస్వామి శ్రీ షిరిడి సాయిబాబా పంచవటి దేవాలయాలలో జూన్ మూడు నాలుగు ఐదు తారీకులలో జరుగబోయే దివ్యమూర్తుల ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి తన వంతు సహాయంగా హైదరాబాదులోని సెంచరీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వేణుగోపాల్ గారు 51 వేల విరాళాన్ని ఈరోజు ఉదయం 11 గంటల 20 నిమిషాలకు మా ఆఫీసులో అందజేశారు వేణుగోపాల్ ని వారి కుటుంబ సభ్యులను ఆ దత్తాత్రేయ మహా స్వామి శషిరిడి సాయి నాధులు సదా రక్షించాలని వారందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆ దత్తాత్రేయ స్వామి షిరిడి సాయినాధుని శ్రీ గురు పీఠం తరఫున ప్రార్థిస్తున్నాం. విరాళాన్ని అందించిన డాక్టర్ వేణుగోపాల్ ని శ్రీ గురు పీఠం సభ్యులందరము అభినందిన్చరు .




Post Comment