శ్రీ గురు పీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆహ్వాన పత్రిక అంధజేత
ప్రజా సింగిడి ప్రతినిధి శివంపేట . మే ,12.
గూడూరు గ్రనమంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ గురు పీఠం ప్రారంబోస్తవం సంధర్బంగాసోమవారం సాయంత్రం 4 గంటలకు శ్రీ భగలాముఖి అమ్మవారిని దర్శించి అచ్చునానంతరం దేవాలయ ప్రాంగణంలో శ్రీ గరు పీఠం చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ శ్రీ జిన్నారం శివకుమార్ గౌడ్, ట్రస్ట్ సభ్యులు జిన్నారం శ్రీనివాస్ గౌడ్, పబ్బ మహేష్ గుప్తా, రాజ్యం బిక్షపతి అందరూ కలిసి శ్రీ భగలాముఖి ఉపాసకులు శాస్తుల వెంకటేశ్వర స్వామి కి మరియు శాస్తుల పురుషోత్తమ శర్మ,
శాస్తుల దేవదత్త శర్మ, గార్లకు జూన్ 5వ తారీఖున శ్రీ గురు పీఠంలో జరిగే శ్రీ దత్తాత్రేయ మహాస్వామి మరియు శ్రీ షిరిడి సాయిబాబా దివ్యమూర్తుల ప్రతిష్ట కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానించి ఆహ్వాన పత్రికలను అందజేయడం అయినది.




Post Comment