శ్రీ గురు పీఠం గుడి నిర్మాణానికి విరాళం
శ్రీ సేవలాల్ జగదాంబ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 5111/- లు శ్రీ గురు పీఠం గుడి నిర్మాణానికై విరాళం
కమిటీ అధ్యక్షులు మాలోతు బాలునాయక్
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. మర్చి, 27.
మెదక్ జిల్లా శివంపేట మండలం గూడూరు గ్రామంలోని శ్రీ గురు పీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతన సాయిబాబ దత్తాత్రేయుడి గుడి నిర్మాణానికి తమ వంతు సహాయంగా శ్రీ సేవాలాల్ జగదాంబ ఆలయ కమిటీ శంకర్ తండా అధ్యక్షులు మాలోత్ బాలు నాయక్, ఉపాధ్యక్షులు జైల్ సింగ్, ప్రధాన కార్యదర్శి దశరథ్ కోశాధికారి బానోత్ విట్టల్ సహాధికారి పాతులోత్ రవి సహకారంతో 5111/- విరాళం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ గురు పీఠం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు హైకోర్టు సీనియర్ న్యాయవాది జిన్నారం పెద్ద గోని శివకుమార్ గౌడ్ శ్రీ సేవాలాల్ జగదంబ ఆలయ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు .




Post Comment