శివ్వంపేట లో ఆంటీ నార్కోటిక్ డాగ్ సర్చ్
శివ్వంపేట లో ఆంటీ నార్కోటిక్ డాగ్ సర్చ్
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. అక్టోబర్, 29.
మెదక్ ఎస్పీ డి శ్రీనివాస్ రావు ఆదేశాల మేరకు శివ్వంపేట ఎస్ ఐ మధుకర్ రెడ్డ్ ఆధ్వర్యంలో పోలీస్ బృందం ఆంటీ నార్కోటిక్ డాగ్ ద్వారా శివంపేట బస్టాండ్ మరియు పరిసర ప్రదేశాల లో తనిఖీ చేపట్టడం జరిగింది ఈ సందర్బంగా శివ్వంపేట ఎస్ ఐ మాట్లాడుతూ దీని ద్వారా ఏవైనా మాదకద్రవ్యాలు వినియోగం ఉన్నట్లయితే గుర్తించి వారిపై చర్యలు తీసుకోబడతాయి అని తెలిపారు




Post Comment