శంకుస్థాపన కార్యక్రమం…
శంకుస్థాపన కార్యక్రమం…
ప్రజా సింగిడి ప్రతినిది బాలనగర్ మండలం, జడ్చర్ల నియోజకవర్గం, మహబూబ్ నగర్, మార్చి, 16.
జడ్చర్ల నియోజకవర్గం.బాలానగర్ మండలంలోని పలుగుమీది తాండ నుండి తిర్మలయ్య గుట్ట తాండ వరకు ఒక కోటి రూపాయల నిధులతో వేస్తున్న బీటీ రోడ్డు పనులకు నేడు జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు.




Post Comment