వీర జవాన్ మురళి నాయక్ ఆత్మ శాంతించాలని కొవ్వొత్తు ర్యాలీ
ప్రజా సింగిడి ప్రతినిధి చిలిప్ చేడ్ . మే ,10.
మన దేశ సరిహద్దుల్లో మరణించిన వీర జవాన్ మురళి నాయక్ ఆత్మ శాంతించాలని మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండల్ ఎమ్మార్వో ఆఫీస్ నుండి రోడ్డు వరకు కొవ్వొత్తు ర్యాలీ తీయడం జరిగింది ఈ కార్యక్రమంలో అన్ని పార్టీ లీడర్స్ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో గిరిజన జన సమితి తెలంగాణా రాష్ట్ర కన్వీనర్ రమేష్ రాథోడ్ బిజెపి వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు




Post Comment