వివిధ పాఠశాలలను సందర్శించిన డీ ఈ వో
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. మర్చి, 19.
మెదక్ డీఈవో రాధా కిషన్ శివ్వంపేట మండలంలోని వివిధ పాఠశాలలను సందర్శించడం జరిగింది.ఇందులో భాగంగా ఉపాధ్యాయులందరూ సమయపాలన పాటించగలరులేనియెడల శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోబడును అని హెచ్చరించారు ఇందులో భాగంగా జడ్పీహెచ్ఎస్ చండీ పాఠశాలలో ప్రార్థన సమయానికి హాజరైనారు ఆ తర్వాత పిఎస్ చెంది పాఠశాలను అదేవిధంగా జడ్పీహెచ్ఎస్ గోమారం పీఎస్ ఎస్సీ కాలనీ గోమారం పీఎస్ శివాలయం నగర్ పిఎస్ చిన్న గొట్టిముక్కల జెడ్పిహెచ్ఎస్ చిన్న గొట్టిముక్కల పాఠశాలలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ కంప్యూటర్ ఆధారిత బోధనా విద్యను పరిశీలించడం జరిగింది వెనుకబడిన విద్యార్థులకు వి మెరుగైన విద్యా అందించడం కోసం కంప్యూటర్ ఆధారిత బోధన జరుగుతుంది పిఎస్ చెంది పిఎస్ చిన్న గొట్టుముక్కల పాఠశాలలో జరుగుచున్నది ఈ ప్రోగ్రాం ని డి ఓ పరిశీలించడం జరిగింది ఇందులో భాగంగా ఉపాధ్యాయులందరూ సమయపాలన పాటించాలని సూచించడం జరిగింది కార్యక్రమంలో డిఈవో వెంట శివంపేట మండల ఎంఈఓ భుచ్చనాయక్ వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు సిఆర్పిలు దాసు, రవీందర్, అంజ పాల్గొన్నారు




Post Comment