విధ్యుత్ఘాతనికి గురై ఆవు మృతి
ప్రజా సింగిడి ప్రతినిధి చిలిప్ చేడ్ . మే ,08.
మృతిచెందిన సంఘటన చిలిపి చెడు మండలంలో గాన్య తండా గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి గూగ్లోత్ శంకర్ తండ్రి హరిచంద్ర రోజు మాదిరిగానే వ్యవసాయ పొలం వద్ద ఆవులను మేత మేస్తుండగా ఈక్రమంలో పొలంలో ఉన్న ట్రాన్స్ పర్మర్ విద్యుత్ వైర్లకు ఆవు తగిలి విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. పాడి ఆవు విలువ సుమారు 50000/- రూ” ఉంటుందని, ప్రభుత్వ పరంగా తనను ఆదుకోవాలని రైతు గగ్లోత్ శంకర్ ప్రభుత్వాన్ని కోరారు.




Post Comment