విద్యుత్ షాక్ తో ప్రమాదవశాత్తు మృతి చెందిన కుటుంబాన్ని కీ ఆర్థిక సాయం
తాజా మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట.మర్చి, 29.
శివ్వంపేట మండలం చెన్నాపూర్ గ్రామంలో విద్యుత్ షాక్ తో మృతి చెందిన సింగిరెడ్డి సుధాకర్ రెడ్డి కుటుంబాన్ని పరమర్శించిన ప్రముఖ సంఘ సేవకులు తాజా మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త తన సొంత నిధుల నుండి 10000.పదివేల రూపాయలు మరియు ఒక నెలకు సరిపడా నిత్యవసర సరుకులు ఆ కుటుంబానికి అందజేశారు.ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఎల్లవేళలా ఆదుకుంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ భారతి బిక్షపతి, తాజా మాజీ ఉప సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, రాంచందర్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, యుద్ధం రెడ్డి, కర్రెల్లా కొమురయ్య, హనుమంతు రెడ్డి, బుచ్చిరెడ్డి, రవీందర్ రెడ్డి, రాజిరెడ్డి, రాఘవరెడ్డి, వెంకట్ రెడ్డి, అంజి రెడ్డి, అంతి రెడ్డి, చంద్ర రెడ్డి, ఎల్లారెడ్డి, బి. సతీష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.




Post Comment