విజిలెన్స్ అవేర్నెస్ లో భాగంగాడిగ్రీ కళాశాల విద్యార్థులతో ప్రతిజ్ఞ

ప్రజా సింగిడి ప్రతినిధి నర్సాపూర్. అక్టోబర్, 29.
మెదక్ జిల్లా నర్సాపూర్ అర్బన్ పార్క్ లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వారోత్సవాల్లో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లా మరియు నిజామాబాద్ జిల్లాల రీజినల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి సి హెచ్.శృత కీర్తి ఎస్పీ మరియు వారి బృందం నర్సాపూర్ అర్బన్ పార్క్ లో మొక్కలు నాటడం జరిగింది మరియు స్థానిక డిగ్రీ కళాశాల విద్యార్థులతో విజిలెన్స్ అవేర్నెస్ లో భాగంగా ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎఫ్ఆర్ఓ అరవింద్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సాయిరాం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గోపాల్ మరియు నర్సాపూర్ రేంజ్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.




Post Comment