వాహనాలను తనిఖీలు
ప్రజా సింగిడి మెదక్ జిల్లా ఉమ్మడి ప్రతినిధి ఏప్రిల్ 28
మెదక్ జిల్లా కొల్చారం మండలంలో పోతంశెట్టిపల్లి చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీలు చేస్తున్న పోలీసులు కొల్చారం ఎస్సై మహమ్మద్ గౌస్ వాహనాలకు ఇలాంటి పత్రాలు లేకుండా రోడ్డుపైన నడిపిస్తే ఫైన్లు తప్పై ఎస్పి ఆదేశాల మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్ ఆర్ సి లైసెన్స్ ఇన్సూరెన్స్ ఉన్న బండ్ల మాత్రమే రోడ్డు పైన నడపాలి ప్రమాదాలు ఎన్నో అయితున్నాయని ఎస్సై మహమ్మద్ గౌస్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు అధిపతి సంఘం పాల్గొన్నారు




Post Comment