వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన శివంపేట్ మండల్ పాక్స్ చైర్మన్ చింతల వెంకటరామిరెడ్డి .
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. ఏప్రిల్, 20.
మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని కొంతాన్ పల్లి, ఉసిరిక పల్లి మరియు పెద్ద గొట్టిముక్కుల గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన శివంపేట్ మండల్ పాక్స్ చైర్మన్ చింతల వెంకటరామిరెడ్డి చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ మరియు వరి ధాన్యం కొనుగోలు సెంటర్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు పులిమామిడి నవీన్ గుప్తా, పాక్స్ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, పాక్స్ డైరెక్టర్ బల్వంత్ రెడ్డి,పాక్స్ డైరెక్టర్ వీరేశం, ఆకులశ్రీనివాస్,కృష్ణారావు,మోహన్ రెడ్డి, సత్తా గౌడ్, హనుమంత్ రెడ్డి, ప్రవీణ్ ముదిరాజ్, శేఖర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల ముఖ్య నాయకులు, గ్రామాల రైతులు, మరియు సీవీర్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు




Post Comment