×

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన పాక్స్ చైర్మన్ చింతల వెంకటరామిరెడ్డి 

ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వపేట. మే, 4.

 

*శివంపేట మండలంలోని శభాష్ పల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన శివంపేట్ మండల్ పాక్స్ చైర్మన్ చింతల వెంకటరామిరెడ్డి రిబ్బన్ కటింగ్ మరియు వరి ధాన్యం కొనుగోలు సెంటర్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది.  ఈ కార్యక్రమంలో పాక్స్ సీఈఓ మధు యాదవ్, పాక్స్ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, తాజా మాజీ సర్పంచ్ సత్యం, సత్యనారాయణ, యాదగిరి, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు రైతులు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది*

Please follow and like us:
Pin Share

Padmachari is working as the State In-charge of Praja Singidi Telugu daily. He started his career in 2020. He has more than 5 years of experience in print, electronic and digital media.

Post Comment

You May Have Missed

Follow by Email
URL has been copied successfully!