రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు
మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి!!
ప్రజా సింగిడి ప్రతినిధి శివంపేట . ఏప్రిల్ ,22.
శివంపేట్ మండలంలోని శివంపేట్, పాంబండ, పోతులబోగుల, కొత్తపేట్, తాళ్లపల్లి తండా, మరియు మల్లుపల్లి గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మెదక్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి , శివంపేట్ మండల్ పిఎసిఎస్ చైర్మన్ చింతల వెంకటరామిరెడ్డి వరి ధాన్యం కొనుగోలు సెంటర్ ప్రారంభం చేయడం జరిగింది* మెదక్ జిల్లా గ్రంధాల సంస్థ చైర్మన్ చిలుముల సువాసిని రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజను కనువులు చేస్తామని, సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తాము. దళారులు నమ్మి మోసపోవద్దని చెప్పారు *ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు నవీన్ గుప్తా, మాధవరెడ్డి, తాజా మాజీ వైస్ ఎంపీపీ రమాకాంత్, పాక్స్ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, పాక్స్ డైరెక్టర్ అంజిరెడ్డి, పాక్స్ డైరెక్టర్ పెంటా గౌడ్, పాక్స్ డైరెక్టర్ బల్వంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకుడు, ప్రవీణ్ ముదిరాజ్, శివుడు, తెలంగాణ రైతు రక్షణ సమితి మెదక్ జిల్లా గౌరవ అధ్యక్షులు అక్కముల్ల మైసయ్య యాదవ్ మైసయ్య,వారాల గణేష్, గేమ్ సింగ్, కాంగ్రెస్ పార్టీ మండల ముఖ్య నాయకులు, గ్రామాల రైతులు, మరియు సీవీర్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




Post Comment