రాములవారి కల్యాణానికి హాజరైన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
ప్రజా సింగిడి ప్రతినిధి కౌడిపల్లి. ఏప్రిల్, 06.
కౌడిపల్లి మండలం వెల్మకన్న గ్రామంలో,సీతారాములకళ్యాణానికి ముఖ్య హతిధిగా.ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో మరియు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతున్నాను .ఈ కార్యక్రమం మండల పార్టీ అధ్యక్షులు సారా రామా గౌడ్ ఎల్లం ,వైస్ ఎంపీపీ నవీన్ గుప్తా, ఎంపీపీ రాజు, రాజిరెడ్డి పోల నవీన్ సందీప్, రవి, సాగర్ మహేష్ గౌడ్, శేఖర్ మండల పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది.




Post Comment