రాందాస్ గూడలోశ్రీ రాముని కళ్యాణంలో పాల్గొన్న ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
ప్రజా సింగిడి ప్రతినిధి చిలిపి చేడ్. ఏప్రిల్, 6.
చిలిపిచేడ్ మండలం రాందాస్ కూడా లో సీతారాముల కళ్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి . తిమ్మాపూర్ రామా గౌడ్ టిఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి , సర్పంచి యాదగిరి సోమక్క పేట సర్పంచ్ లక్ష్మణ్ పార్టీ పెద్దలు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొనరు.ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




Post Comment