మెదక్ లో రైతు సత్యాగ్రహ దీక్ష
ప్రజా సింగిడి ప్రతినిధి మెదక్. మర్చి, 27.
శుక్రవారం రోజు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు. ఉమ్మడి మెదక్ జిల్లా రైతు సత్యాగ్రహ దీక్ష మెదక్ లో చేయడం జరుగుతుంది. కావున బిజెపి నాయకులు, కార్యకర్తలు మరియు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని, విజయవంతం చేయగలరని కోరుతూ రైతు సత్యాగ్రహ దీక్ష సభ స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమం లో మోర్చా జిల్లా అధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ , మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ,మాజీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ కిసాన్,మెదక్ పట్టణ అధ్యక్షులు నాయిని ప్రసాద్, పాల్గొనడం జరిగింది.




Post Comment