మెదక్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్పర్సన్ చిలుముల సువాసిని రెడ్డి కని శ్రీ శ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ ప్రతిష్టాపన మహోత్సవానికి ఆహ్వానించిన పిల్లుట్ల గౌడ సంఘం
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. మే, 29.
మెదక్ జిల్లా శివంపేట్ మండల్ పిల్లుట్ల గ్రామానికి చెందిన శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ నూతన ఆలయ నిర్మాణ ప్రతిష్టాపన మహోత్సవానికి ముఖ్య అతిథిగా బీసీ నాయకులు ప్రముఖ సంఘ సేవకులు బండారి గంగాధర్ ఆధ్వర్యంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో మెదక్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్పర్సన్ చిలుముల సువాసిని రెడ్డి ని ముఖ్యఅతిథిగా ఆహ్వానించడం జరిగింది. అలాగే కాసాల యాదన్న ఏ ఎస్ ఐ మరియు కొల్చారం మండల్ మాజీ వైస్ ఎంపీపీ సావిత్రి రెడ్డి ని ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం .బుర్ర పోచ గౌడ్ . బొందిలా శ్రీనివాస్ గౌడ్ . బుర్ర మహేష్ గౌడ్ . బుర్ర తిరుపతి గౌడ్ . బుర్ర రమేష్ గౌడ్ బుర్ర ఆంజనేయులు గౌడ్ . బుర్ర సత్యం గౌడ్ . కర్రె రమేష్ గౌడ్ . బాసంపల్లి శ్రీధర్ గౌడ్ . నరేష్ గౌడ్ . బి జి ఆర్ యువసేన అధ్యక్షులు కుమ్మరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.*




Post Comment