మృతుని కుటంబానికి ఆర్థిక సహాయం
కాంగ్రేస్ నేత నాయిని వెంకట్ గౌడ్ గజిని
ప్రజా సింగిడి మెదక్ జిల్లా ఉమ్మడి ప్రతినిధి ఏప్రిల్ 2
మెదక్ జిల్లా కొల్చారం మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన నెల్లి రాములు గత 12 రోజుల క్రితం గాలి వాన బీభత్సవానికి కరెంటు స్తంభం విరిగి మీద పడడంతో రెండు కాలు విరిపోయి చికిత్స పొందుతూ సోమవారం రోజు మృతి చెందడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయిని వెంకట్ గౌడ్ (గజిని) బుధవారం రోజు వెంకటాపూర్ లో మృతుని ఇంటికి చేరుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలుపుతూ రాములు ప్రకృతి వైపరీత్యంతో మృతి చెందడం చాలా బాధాకరమని మృతుని కుటుంబ సభ్యులకు తనవంతుగా 5000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు
ఈ కార్యక్రమంలో
గడ్డమీది నర్సింలు పుల్లబోయిన దుర్గేష్ ముదిరాజ్ కొమ్ముల రాజాగౌడ్ నెల్లి కిష్టయ్య శేకులు నగేష్ తదితరులు ఉన్నారు




Post Comment