మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సాయం తాజా మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా..
మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సాయం
తాజా మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా…
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. మర్చి, 15
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం పోతుల బోగూడ గ్రామానికి చెందిన నీరుడి బిక్షపతి అనారోగ్యం తో మృతి చెందాడు ఆ కుటుంబాన్ని పరామర్శించిన ప్రముఖ సంఘ సేవకులు తాజా మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా అలాగే వారి సొంత నిధుల నుండి 10,000 వేల రూపాయలు మరియు ఒక నెలకు సరిపడా నిత్య అవసర సరుకులు ఆ కుటుంబానికి అందజేశారు.ఈ కార్యక్రమంలో పత్రాల ప్రశాంత్ గౌడ్, పెంట గౌడ్,శ్రీకాంత్ గౌడ్, గద్దె శ్రీకాంత్,మెట్టు బాబు,చాకలి రవి,మంద అశోక్, కుమ్మరి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.




Post Comment