ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మున్సిపల్ ఛైర్మెన్ మురళి యాదవ్
ప్రజా సింగిడి ప్రతినిధి నర్సాపూర్. ఏప్రిల్, 6.
శ్రీ రామనవమి కళ్యాణ మహోత్సవం సందర్భంగా , కొల్చారం మండల్ రాంపూర్, గ్రామం, కిష్టాపూర్ గ్రామం, కౌడిపల్లి గ్రామం, చిలిపిచేడ్ మండల్ రాందాస్ పల్లి, గ్రామంలో నిర్వహించిన శ్రీ సీతారామ స్వామి కళ్యాణ మహోత్సవాలలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ మున్సిపల్ చైర్మన్ మురళీధర్ యాదవ్ పాల్గొని స్వామివారిని దర్శించుకోవడం.తీర్థ ప్రసాదాలు స్వీకరించండి జరిగినది.కార్యక్రమములో బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు,భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




Post Comment