మహిళపై చేయి వేసిన CM
మహిళపై చేయి వేసిన సీఎం
బిహార్ సీఎం నితీశ్ కుమార్ శైలి మరోసారి వివాదాస్పదంగా మారింది. ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అమిత్ షా ఓ మహిళకు వేదికపై జ్ఞాపికను అందజేశారు. అక్కడే ఉన్న సీఎం నితీశ్ ఆమె భుజంపై చేయి వేశారు. నితీశ్ తీరుకు పక్కనే ఉన్న అమిత్ షా సైతం ఆశ్చర్యపోయారు. ఈ చర్యతో మహిళ కూడా అసౌకర్యానికి గురైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.




Post Comment