మల్లికార్జున స్వామి జాతరకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షులు
ప్రజా సింగిడి ప్రతినిధి జిన్నారం. మర్చి, 18.
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాల గ్రామంలో మల్లికార్జున స్వామి జాతరకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షులు గోదావరి అంజి రెడ్డి ఈ కార్యక్రమంలో జిన్నారం మండల బిజెపి అధ్యక్షులు కొత్త కాపు జగన్ రెడ్డి సీనియర్ నాయకులు నల్లగండ్ల అశోక్ కుమార్ మద్దూరి రాజు బండి వెంకటేష్ పాతూరు లక్ష్మణ్ రమణ సింగ్ సిహెచ్ వెంకటేష్ వడ్ల సత్యనారాయణ రాజు నందా రెడ్డి నాయకులు తదితరులు పాల్గొన్నారు




Post Comment