×

భారతీయ జనతా పార్టీ కార్యాలయం పనులను సమీక్షించినటువంటి మెదక్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్

ప్రజా సింగిడి ప్రతినిధి మెదక్ . మే ,03 .

మెదక్ జిల్లా లో నూతనంగా నిర్మిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యాలయం పనులను సమీక్షించినటువంటి మెదక్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్  ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శిలు శ్రీనివాస్ ఎం ఎల్ ఎన్ రెడ్డి , స్టేట్ కౌన్సిల్ మెంబర్ సుభాష్ గౌడ్  ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గడ్డం కాశీనాథ్ , కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ , జిల్లా నాయకులు నాగరాజు , హవేలీ ఘనాపూర్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ , మండల నాయకుడు శ్యామ్ , బిజెపి నాయకులు ఉన్నారు

Please follow and like us:
Pin Share

Padmachari is working as the State In-charge of Praja Singidi Telugu daily. He started his career in 2020. He has more than 5 years of experience in print, electronic and digital media.

Post Comment

You May Have Missed

Follow by Email
URL has been copied successfully!