భర్త కనపడుట లేదని పిర్యాదు..!
భర్త కనపడుట లేదని పిర్యాదు,,!
జహీరాబాద్, మార్చి 23 ( ప్రజా సింగిడి ప్రతినిధి):
జహీరాబాద్ ,పట్టణo ఇంటి నుండి వెళ్లిన భర్త తిరిగి రాలేదని, ఆచూకీ కనుక్కోవాలని ఓ మహిళ జహీరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది. పట్టణ ఎస్ఐ యం కాశీనాథ్ తెలిపిన వివరాల ప్రకారం, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణం రాంనగర్ నివాసి అయిన హాసిల్బాండ్ మోసిన్ (38), ఆటో డ్రైవర్ ఈ నెల 17 న ఉదయం 10 గంటల సమయంలో టీస్ 15 7837 నంబరు గల ఆటో తీసుకుని అద్దెలో హైదారాబాద్ వెళ్ళాడు. హైదరాబాద్ కి అద్దెలో వెళ్లిన తన భర్త ఇంత వరకు ఇంటికి రాలేదని హసిల్బాండ్ మోసిన భార్య హసిల్బాండ్ సహారా పాలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది. పిర్యాదు తీసుకున్న ఎస్ఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.




Post Comment