భక్తులు వారి స్థాయికి తగినట్లుగా విరాళాలు అందించండి
గురు పీఠం చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ జిన్నారం పెద్ద గోని శివకుమార్ గౌడ్ !!
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. మే, 2.
శ్రీ గురు పీఠం చాటబల్ ట్రస్ట్ నిర్మిస్తున్న శ్రీ దత్తాత్రేయ పంచాయతనం పంచవటి సహిత శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయ నిర్మాణానికి దాతలు ముందుకు వచ్చి సహాయాన్ని అందించాలని ఈ క్రింది వివరాలు తెలియజేస్తున్నాం. దత్తాత్రేయ అవతారానికి ముగింపు లేదు భగవంతుని 21 అవతారాల్లో ఆరవ అవతారము దత్తాత్రేయ మహాస్వామి కృతయుగ ప్రారంభంలోనిది. ఎల్లప్పుడూ యోగుల రూపంలో దత్తాత్రేయ స్వామి అవతరిస్తూ ఈ ప్రాపంచిక విషయాలతో మాటిమాటికి మలినమవుతున్న మానవులందరినీ ప్రక్షాలన చేసి పునీతులను చేయడం సద్గతి ప్రాప్తించేలా ఆశీర్వదించడం శ్రీ దత్తాత్రేయ మహాస్వామి లక్ష్యం. మేము ఎంతో భక్తితో శాస్త్రోక్తంగా నిస్వార్థంగా సర్వజనుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని నిర్మించిన ఈ దేవాలయాలకు ప్రతి ఒక్కరి సహాయం చాలా అవసరం. దేవాలయంలో ప్రాణప్రతిష్ట చేయబడే విగ్రహము మూర్తుల వివరాలు దేవాలయ నిర్మాణ ఖర్చుల వివరాలు ఈ కింద పొందుపరుస్తున్నాము. భక్తులు గమనించి వారి స్థాయికి తగినట్లుగా విరాళాలు అందించగలరని శ్రీ గురు పీఠం చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ గా మీ అందరికీ విన్నవిస్తున్నాను అని అన్నారు. ఉచిత విరాలాలు ఇచ్చిన దాతలు వివరాలు చిరస్తాయిగా దేవాలయ ప్రాంగణంలో శిలాఫలకంపై ముద్రించబడును అని తెలియ చేశారు.
1. శ్రీ దత్తాత్రేయమ్మ స్వామి దర్బారు
2.శ్రీ షిరిడి సాయిబాబా విగ్రహ మూర్తి
3. శ్రీ శ్రీపాద వల్లభుల విగ్రహ మూర్తి, నృసింహ సరస్వతి విగ్రహ మూర్తి, శ్రీ మాణిక్య ప్రభు విగ్రహా మూర్తి, శ్రీ అక్కలకోట స్వామి సమర్థ విగ్రహా మూర్తి ఒక్కొక్కటి 205000 (రెండు లక్షల 50 వేలు)
4. శ్రీ విఘ్నేశ్వరుడు ఒక లక్ష యాభై వేలు
5. పాదుకలు దత్తాత్రేయ స్వామి దేవాలయంలో మరియు శ్రీ శిరిడి సాయి దేవాలయంలో 3000
6. శ్రీ షిరిడి సాయి దేవాలయంలో నంది 5000
7. తాబేలు 2000
8. ధ్వజ స్తంభాలు రెండు లక్షల
9. శ్రీ దత్తాత్రేయ మహ స్వామి గోపురంపై అధిష్టించే ఐదు కలశాలు
10. ప్రాణ ప్రతిష్ట చేసే 16 యంత్రాల ఖరీదు ఓక్కటి నాలుగు వేలు
11. శ్రీ దత్తాత్రేయ మహాస్వామి సభామంటపము
12. గర్భాలయము
13. ప్రదక్షిణ మంటపము
14. దేవాలయ పైకప్పు ప్రకారం అలంకరణ
15. దేవాలయ ప్రకార దశావతామూర్తుల రూపకల్పన
16. శ్రీ షిరిడి సాయిబాబా సభామంటపము
12. గర్భాలయము
13. ప్రదక్షిణ మంటపము
14. దేవాలయ పైకప్పు ప్రకారం అలంకరణ
15. దేవాలయ ప్రకార సాయిబాబా అవతార మూర్తుల రూపకల్పన
16. రెండు దేవాలయాల గోపురాలు ఒక్కొక్కటి
17. షిరిడి సాయి దేవాలయంలో అలంకరించే బాబా లీలల ఫోటోలు 20 ఒక్కొక్క పోటో ఖరీదు 11 వేలు
18. ప్రహరి గోడ
19. సోలార్ ఫేన్సింగ్
20. ముఖ ద్వారము
21. ప్రహరీ గోడ పై దత్తాత్రేయ మహాస్వామి లీలల చిత్రీకరణ
22. ప్రహరీ గోడ పై శ్రీ షిరిడి సాయిబాబా లీల చిత్రీకరణ
23. యజ్ఞశాల
విగ్రహమూర్తులు అన్నీ వియత్నాం మార్బుల్ తో జైపూర్ లో తయారు చేయబడినవి ఖరీదైన విగ్రహాలు.
24. జూన్ 3 మరియు 4వ తారీఖు రోజున అన్న ప్రసాద వితరణ ఖర్చు
25. 20 మంది వేద పండితుల ఖర్చు
26. బ్రాహ్మణుల మూడు రోజుల భోజనం ఖర్చు
27. టెంట్ హౌస్ అలంకరణ
28. పూల అలంకరణ
29. శ్రీ దత్తాత్రే నమః స్వామి శ్రీ శిరిడి సాయిబాబా మరియు గురుదేవుల ఫోటో కటౌట్లు తూప్రాన్ నుండి నర్సాపూర్ వరకు రెండు లక్షలు.
భక్తులు తమకు తోచిన విధంగా తమ తమ స్తోమతను అనుసరించి పైన తెలిపిన వాటిలో ఏదైన అంశమును భగవంతునికి సమర్పించి సహకరించవలసిందిగా కోరుచున్నాము.
వివరములకు సంప్రదించవలసిన మొబైల్ నంబర్లు
9849039272
9100939272.. ఫోన్ నంబర్లను సంప్రదించగలరని గురి పీఠం చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ జిన్నారం పెద్ద గోని శివకుమార్ గౌడ్ అన్నారు.




Post Comment