బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
అమీన్పూర్ అధ్యక్షులు అనిల్ చారి ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యుల సదస్సు
సంగారెడ్డి ఏప్రిల్ 09 ప్రజా సింగిడి ప్రతినిధి
ఈకార్యక్రమ ముఖ్య అతిది సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి . మాట్లాడుతూ వికసిద్ భారత్ తదితర అంశాలపై బిజెపి శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అదేలి రవీందర్ , రమేష్ , జిల్లా కార్యవర్గ సభ్యులు ఆగా రెడ్డి , సీనియర్ నాయకులు కృష్ణ మూర్తి చారి. మరియు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు




Post Comment