బర్మా స్వామి బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్
బర్మా స్వామి బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథులు గా మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ చిలుముల సుహాసిని రెడ్డి
ప్రముఖ సంఘ సేవకులు బండారి గంగాధర్ .
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. మర్చి, 30.
మెదక్ జిల్లా శివంపేట మండల్ పిల్లుట్ల గ్రామంలో శ్రీశ్రీశ్రీ బర్మా స్వామి వారి బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా పుష్ప అర్చనలతో పూజలు ఘనంగా నిర్వహించడం జరిగింది అలాగే అంగరంగ వైభవంగా డోలు భజంత్రీలతో డప్పు చప్పులతో రథం బర్మా స్వామి ఆలయం చుట్టూ తిరుగుతూ బంజారీ సోదరీ సోదరులు నాట్య నృత్యాలతో తిప్పడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ చిలుముల సువాసిని రెడ్డి . ప్రముఖ సంఘ సేవకులు బండారి గంగాధర్ . మరియు ఆలయ కమిటీ చైర్మన్ పిల్లి శివకుమార్ ఆధ్వర్యంలో వచ్చినటువంటి అతిథులకు ఘనంగా స్వాగతం పలుకుతూ శాలువాతో సన్మానం గౌరవించుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి లక్ష్మణ్ . బండారి కిష్టయ్య . పిల్లి ఏ స్వాములు . కొడకంచి శ్రీనివాస్ గౌడ్ . మాజీ ఎంపిటిసి జంగం వెంకటేష్ .బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సీనియర్ నాయకులు బాసంపల్లి శ్రీనివాస్ గౌడ్ . రామస్వామి జిల్లా కాంగ్రెస్ నాయకులు మంతూరు రమేష్ గౌడ్ .సూర్య చౌహన్ . వైస్ చైర్మన్ మంగళపర్తి స్వామి . చిరంజీవులు . బండారి సాయి కిరణ్ . బండారి ప్రవీణ్ . కోశాధికారి తలారి అశోక్ . మాజీ సర్పంచ్ పెదపులి రవి . బి జి ఆర్ యువసేన అధ్యక్షులు కుమ్మరి నాగరాజు .గాండ్ల దాసు .గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.




Post Comment