ప్రభుత్వ గురుకుల కళాశాలలో ర్యాంకుల పండుగ
జహీరాబాద్ ప్రజా సింగిడి ప్రతినిధి ఏప్రిల్ 22.
జహీరాబాద్ నియోజకవర్గం హో తి (కే) గ్రామంలో ప్రభుత్వ గురుకుల బాలికల కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరాల్లో ర్యాంకుల పండుగ కొనసాగింది. ఇటీవల జరిగిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు ఈరోజు నిలవడంతో ఈ కళాశాలలో విద్యను అభ్యసించిన బాలికలు ఏ. గాయత్రి ఎంపీసీలో 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించారు. ఐశ్వర్య 470 మార్కులకు గాను 468, కే స్నేహ 470 మార్కులకు గాను 467, ఎం అరవింద 470 మార్గంలో గాను 467, బి నికిత 470 466, ఎం పూజ 470 మార్కులు గాను 466, టీ స్పందన 470 మార్కులు గాను 465, ఆసియా తస్సం 470 గాను 465 ఏ ప్రవళిక 470 గాను 465, జి మేఘన 470 మార్కులు గాను 464, జాదవ్ లతా బాయ్ 464 మార్కులు సాధించారు బైపిసి మొదటి సంవత్సరంలో సిహెచ్ భవాని 440 మార్కులకు గాను 436, జెసి మేరీ 440 మార్కులకు గాను 40 కి గాను 435, ఎం హరిణి 440 గాను 433 మార్కులు, కే వైశాలి 440 గాను 432 వర్షిక 440 గాను 432, మార్కులు సాధించారు ప్రభుత్వ గురుకుల పాఠశాల అయినప్పటికీ ఉపాధ్యాయులక్షి వల్ల విద్యార్థుల ఏకాగ్రతతో చదవడం వల్ల ఈ ర్యాంకు సాధించినట్లు పిల్లల తల్లిదండ్రులు తెలిపారు.




Post Comment