×

పొంగి పొర్లుతున్న మురికి కాలువ

పలుమార్లు చెప్పిన   స్పందించని పంచాయతీ కార్యదర్శి!!

ప్రజా సింగిడి ప్రతినిధి, శివంపేట. అక్టోబర్ 14

శివ్వంపేట మండల కేంద్రంలోని గంగాయిపల్లి గ్రామం ఎస్ సి కాలనిలో డ్రైనేజి నిండి రోడ్డు మీదకు వస్తున్నాయని వాసన భరించలేకపోతున్నామని ఈ సమస్య పరిష్కరించమని పంచాయతీ కార్యదర్శి కి ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకోవటం లేదని కాలనీ వాసులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత పంచాయతీ కార్యదర్శి డ్రైనేజ్ సమస్యను తీర్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Please follow and like us:
Pin Share

Padmachari is working as the State In-charge of Praja Singidi Telugu daily. He started his career in 2020. He has more than 5 years of experience in print, electronic and digital media.

Post Comment

You May Have Missed

Follow by Email
URL has been copied successfully!