పుస్తె మెట్టలు బహూకరన
జన్మదినం సందర్భంగా పుస్తె మెట్టలు బహూకరించిన ప్రముఖ సంఘ సేవకులు బండారి గంగాధర్
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. మే, 04.
మెదక్ జిల్లా నర్సాపూర్ మండల్ చిన్న చింతకుంట గ్రామానికి చెందిన జనుముల సుజాత &మల్లేష్ దంపతుల కూతురు లావణ్య (మౌనిక )వివాహానికి పుస్తె మెట్టెలు బహుకరించిన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అనునిత్యం ప్రజలలో ఉండే నాయకుడు ప్రముఖ సంఘ సేవకులు జాతీయ సేవారత్న అవార్డు గ్రహీత హిందూ బిసి మహాసభ ప్రధాన కార్యదర్శి బండారి గంగాధర్ . జన్మదినం సందర్భంగా పుస్తె మెట్టలు బహూకరించడం జరిగింది. అలాగే కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ ముద్దుబిడ్డ జనుముల నెల్లూరు భూమయ్య జనుముల గణేష్ . జనుముల చంద్రయ్య దుర్గయ్య ఆంజనేయులు .పెద్దలు తదితరులు పాల్గొన్నారు




Post Comment