పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది: విక్రమ్ మిస్రీ…
పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది: విక్రమ్ మిస్రీ…
ప్రజా సింగిడి, May 11:
పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది: విక్రమ్ మిస్రీ
సరిహద్దుల్లో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. కొన్ని గంటలుగా పాక్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని, ఇది అత్యంత దుర్మార్గమని పేర్కొన్నారు. దీనిపై సంపూర్ణ బాధ్యత పాకిస్తాన్ దేనని అన్నారు. సరిహద్దులో పాకిస్తాన్ దుందుడుకు చర్యలకు ఇండియన్ ఆర్మీ దీటుగా జవాబిస్తోందన్నారు. పాక్ అతిక్రమణను నిలువరించేందుకు సైన్యానికి సంపూర్ణ అధికారాలు ఇచ్చామని చెప్పారు.




Post Comment