పలు శుభకార్యాలలో పాల్గొన్న బండారి గంగాధర్ …
పలు శుభకార్యాలలో పాల్గొన్న బండారి గంగాధర్ …
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. మర్చి, 16.
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం పిల్లుట్ల గ్రామానికి చెందిన పెద్దపులి & వీరమని దంపతుల కుమారుడు పెద్దపులి వినయ్ వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖ సంఘ సేవకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి సంతోష & గంగాధర్ అలాగే కొంతంన్ పల్లి గ్రామానికి చెందిన బాబు దంపతుల వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.ఈ కార్యక్రమంలో బండారి ముత్యాలు . గొల్లపల్లి పెద్ద నరసన్న . గుల్లయ్య గారి కిష్టయ్య . బి జి ఆర్ అధ్యక్షులు కుమ్మరి నాగరాజు . బండారి ప్రవీణ్ . పెద్దపులి నరసింహులు తదితరులు పెద్దలు పాల్గొన్నారు.




Post Comment