పలు అభివృద్ధి కార్యక్రమాలలో మాధవనేని రఘునందన్ రావు, ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజి రెడ్డి
ప్రజా సింగిడి ప్రతినిధి హత్నూర. ఏప్రిల్, 28.
నర్సాపూర్ నియోజకవర్గంలోని హత్నూర మండల్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన మెదక్ పార్లమెంట్ సభ్యులు గౌరవ మాధవనేని రఘునందన్ రావు ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజి రెడ్డి హత్నూర మండలంలోని బిజెపి కార్యకర్తలపై కొందరు అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం జరిగింది వారు బెయిల్ పై మంజూరై వచ్చినటువంటి కార్యకర్తలకు ధైర్యం చెప్పి భరోసా ఇచ్చిన మాధవనేని రఘునందన్ రావు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ హత్నూర మండల అధ్యక్షులు నాగప్రభు గౌడ్ మరియు రాష్ట్ర స్థాయి నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు బిజెపి కార్యకర్తలు పాల్గొనడం జరిగింది*




Post Comment