నేటి నుండి మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం
ప్రజా సింగిడి ప్రతినిధి హైదరాబాద్. మే ,09.
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఓపెనింగ్ సెర్మనీ
హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి
పాల్గొననున్న వెయ్యి మందికి పైగా గెస్టులు, టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రెటీలు
పోటీల్లో పాల్గొంటున్న 120 దేశాల కంటెస్టెంట్స్.. ఇప్పటికే 109 దేశాల నుంచి రాక
స్టేడియం, కంటెస్టెంట్‌లు బస చేస్తున్న ట్రైడెంట్ హోటల్ వద్ద భద్రత కట్టుదిట్టం….




Post Comment