నూతన సిసి రోడ్ ప్రారంభం
ప్రజా సింగిడి మెదక్ జిల్లా ఉమ్మడి ప్రతినిధి మార్చ్,17.
మెదక్ జిల్లా కొల్చారం మండలం ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో మంజూరైన 2.50 లక్షల సీసీ రోడ్డును సోమవారం మన ప్రియతమ నాయకులు నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్ కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగులగారి మల్లేష్ గౌడ్ రంగంపేట గ్రామంలో కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమంలో రంగంపేట గ్రామ శాఖ అధ్యక్షులు గోడా కృష్ణ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ముత్యం గారి గోవర్ధన్ రంగంపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోడ కృష్ణ ఎస్సీ సెల్ నాయకులు మారెల్లి అనిల్ వెంకట గౌడ్ విజయ్ కుమార్ బాయిని లలిత చిలక ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు




Post Comment