నూతన విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం.
ప్రజాసింగిడి ప్రతినిధి బాలనగర్ మండలం, జడ్చర్ల నియోజకవర్గం, మహబూబ్ నగర్ జిల్లా.12, మే 2025.
నేరళ్లపల్లి గ్రామ పరిధిలో పవర్, సబ్ స్టేషన్ నిర్మాణం కొరకు గ్రామ పెద్దలు, కార్యకర్తలు మరియు మండల అధికారులు, విద్యుత్ అధికారులు ఏ ఈ గారు,ఇతర అధికారులు వచ్చి ముగ్గు వేయించడం జరిగింది.ఇట్టి కార్యక్రమానికి శంకర్ నాయక్ అన్న గారు, బద్రు నాయక్ అన్న గారు,ఎం డి ఖలీల్ గారు, బాబు నాయక్ గారు,సుధాకర్ గౌడ్ గారు, ఆర్ రాజు గారు,నర్సింలు గారు,డా రమేష్ గారు, చెన్నకేశవులు గారు, శ్రీశైలం గారు, మహ్మద్ గారు,మేస్త్రి లక్ష్మణ్ గారు, తదితరులు పాల్గొన్నారు.




Post Comment