నీటి సమస్యను పరిష్కరించిన ప్రముఖ సంఘ సేవకులు,
నీటి సమస్యను పరిష్కరించిన ప్రముఖ సంఘ సేవకులు,
తాజా మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్త.*
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. నవంబర్, 03.
*శివంపేట్ మండలంలోని సీతారాం తండాలో మంచినీటి సమస్య ఉందని తాండవాసులు చెప్పగానే వెంటనే స్పందించి నా ప్రముఖ సంఘ సేవకులు తాజా మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త,అలాగే వారి సొంత నిధుల నుండి బోరు వేయించి నూతన బోరు మోటర్ ప్రారంభించడం జరిగింది.*ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ వేమారెడ్డి కుమ్మరి శంకర్,చరివిరాల అశోక్ కుమార్,బాలేష్,సుమన్ గారి రవీందర్ గౌడ్,సీతారాం తాండ గ్రామ శాఖ అధ్యక్షులు రాజేందర్ నాయక్,శ్రీనివాస్,చందర్, విజయ్,మహేందర్,అశోక్, మాలోత్ రాజు,మాజీ ఉపసర్పంచ్ కోలియా,ధంజా శ్రీను, కోలా పాండు, బదిలీ,అనిత,హోలీ,లక్ష్మి,శాంత, సక్కుబాయి,తదితరులు పాల్గొన్నారు.*




Post Comment