నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన బండారి గంగాధర్
నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన బండారి గంగాధర్
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. మర్చి, 15.
మెదక్ జిల్లా శివంపేట మండలం పిల్లుట్ల గ్రామానికి చెందిన ముండ్రాతి రామమ్మ మరణించిన విషయం తెలుసుకున్న బీసీ నాయకులు మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రముఖ సంఘ సేవకులు బండారి గంగాధర్ రామమ్మ మృతదేహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అలాగే వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చి తన సొంత డబ్బులు 5000 రూపాయలు అంత్యక్రియలకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది.ఆ కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నాతోని సహాయ సహకారాలు అందిస్తానని చెప్పడం చెప్పారు.ఈ కార్యక్రమంలో గుల్లయ్య గారి కిష్టయ్య బండారి ముత్యాలు . బి జి ఆర్ యువసేన అధ్యక్షులు కుమ్మరి నాగరాజు.బి జి ఆర్ యువ కిరీటం బండారి సాయి కిరణ్గాండ్ల దాసు.బండారి శ్రీకాంత్ . డప్పు నర్సింహులు . ఆంధ్ర వెంకటేష్ గారు. ముండ్రాతి అశోక్ . కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు




Post Comment