నిత్యవసర సరుకులు అందించిన బిఆర్ఎస్ పార్టీ & అభిమన్యు యువసేన నాయకులు
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ నిరుపేద కుటుంబనికి నిత్యవసర సరుకులు అందించిన బిఆర్ఎస్ పార్టీ & అభిమన్యు యువసేన నాయకులు యోన్నాం కుమార్ గుప్తా
ప్రజా సింగిడి ప్రతినిది రాజపూర్ మండలం, జడ్చర్ల నియోజకవర్గం, మహబూబ్ నగర్ జిల్లా. మార్చి,16.
తిర్మలాపూర్ గ్రామానికి చెందిన గుడ్ల యాదగిరి గత రెండు నెలల క్రితం రోడ్డు పమాదంలో కళ్ళు చేతులు విరిగి మంచాన బారిన పడిన యాదగిరి కుటుంబనికి మంచి మనసుతో బియ్యం, నూనె పప్పులు, నిత్యవసర సరుకులు సహాయం చేసారు
ఈ కార్యక్రమంలో అభిమన్యు యువసేన మండల అధ్యక్షులు రామకృష్ణ గౌడ్, బి ఆర్ ఎస్ పార్టీ యూత్ వింగ్ మండల అధ్యక్షులు బంగారి వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యాక్షులు పోలేపల్లి యాదయ్య,బి ఎస్ పి మండల అధ్యక్షులు కాకర్జలా యాదగిరి, రైతు సంగం అధ్యక్షులు చుక్క మల్లయ్య,రాష్ట్ర ఉప సర్పంచ్ లా సంగం మాజీ ప్రధాన కార్యదర్శి రాజు నాయక్, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పోలేపల్లి నర్సిములు, కాకర్జలా నర్సిములు,శంకరయ్య, గుడ్ల గోపాల్, మహిపాల్, బుర్ర అనిల్ కుమార్,తదితరులు పాల్గొన్నారు.




Post Comment