నిజాంపేట్ మండల్ బిజెపి పార్టీ నూతన అధ్యక్షుడిగా చిమ్మనమైన చంద్రశేఖర్
ప్రజా సింగిడి ప్రతినిధి నిజాంపేట్ . మే,10.
మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు ఆదేశాల మేరకు మెదక్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిజాంపేట్ మండల్ బిజెపి పార్టీ నూతన అధ్యక్షుడిగా చిమ్మనమైన చంద్రశేఖర్ కి నియామక పత్రం అందజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పాపగారి రమేష్ గౌడ్ , జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ సీనియర్ నాయకులు గుండం శంకర్ , నర్సాపూర్ మండల్ బిజెపి పార్టీ అధ్యక్షులు నీలి నాగేష్ నర్సాపూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి రామ్ రెడ్డి , సంఘసాని రాజు, ఎస్టి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి రాములు నాయక్ , బిజెపి నాయకులు నగేష్ గౌడ్ , ప్రణయ్ కుమార్ , నవీన్ , రమేష్ లింగం మహంకాళి బిజెపి నాయకులు ఉన్నారు.




Post Comment