నర్సింగ్ తాండ లో ఘనంగా హొలీ సంబరాలు …
నర్సింగ్ తాండ లో ఘనంగా హోలీ సంబరాలు…
ప్రజా సింగిడి ప్రతినిధి రాజాపూర్ మహబూబ్ నగర్ జిల్లా మర్చి, 14:
హోలీ పర్వదినాన్ని పుష్కరించుకొని శుక్రవారం రాజాపూర్ మండలం నర్సింగ్ తండా గ్రామ పంచాయతీ సంబరాలను ఘనంగా నిర్వహించారు వివిధ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ పెద్దలు రంగులు చల్లుకుంటూ హోలీ పండుగను ప్రతిబింబించేలా పండుగను చేసుకున్నారు ఎలాంటి అహంచనీయ ఘటనలు జరగకుండా హోలి పండుగ కార్యక్రమంలో ఏ ఎం సి డైరెక్టర్ ఎస్ శ్రీనివాస్,మాజీ ఉపసర్పంచ్ శ్రీను నాయక్,మాజీ వార్డ్ మెంబర్ వెంకటేష్ నాయక్,వెంకట్ రాథోడ్,బాబు నాయక్,రాందాస్ నాయక్,వాక్యా నాయక్,రమేష్ నాయక్,సుమన్ నాయక్,శ్రీను,మహేష్,సంజయ్,తదితరులు పాల్గొన్నారు.




Post Comment