నర్సాపూర్ సాయి కృష్ణ గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి జన్మదిన వేడుకలు
కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని వియవంతం చేయాలి
శివ్వంపేట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పులిమామిడి నవీన్ గుప్తా
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. మర్చి, 26.
కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మన ప్రియతమ పేదల పెన్నిధి, మన నాయకుడు నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి జన్మదిన సందర్భంగా నర్సాపూర్ లోని సాయి కృష్ణ గార్డెన్లో జన్మదిన వేడుకలు జరుపబడును .కావున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రాజన్న అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు శివంపేట నుండి భారీ బైక్ ర్యాలీ ఉన్నందున నాయకులు కార్యకర్తలు ఉదయం 9 గంటల వరకు బైకులు తీసుకొని శివంపేట రావలసిందిగా మనవి గుమ్మడిదల టోల్ ప్లాజా నుండి మన నాయకుడు రాజిరెడ్డి ని కార్ల ర్యాలీతో తీసుకురాబడును నర్సాపూర్ లోని మల్లన్న గుడి నుండి సాయి కృష్ణ గార్డెన్ వరకు ప్రియతమ నాయకులు రాజిరెడ్డి ని భారీ ర్యాలీ మధ్య సాయి కృష్ణ గార్డెన్ కు తీసుకురావడం జరుగుతున్నది కావున మండలంలోని నాయకులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని రాజన్న జన్మదిన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా శివ్వంపేట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పులిమామిడి నవీన్ గుప్తా పిలుపునిచ్చారు




Post Comment